Edit page

Jun 08, 2023 | 06:26

దేశంలో అధికార కేంద్రానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం ఎంత కష్టమో తెలియజెప్తున్న ఉదంతం. దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు జనాభా ప్రకారం చూస్తే అతి తక్కువ.

Jun 08, 2023 | 06:22

ఎవడు నీవు? మీ రెవరు? నేనెవరైతే నీకెందుకు? రాజదండం గురించి నీకు విషయం తెలుసా..? తెలియదు. మరి తెలియకుండా ఎలా రాశావ్‌? ఏమని?

Jun 07, 2023 | 07:52

          ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ రికార్డులకెక్కింది.

Jun 07, 2023 | 07:50

ఆందోళనలో పాలకవర్గం ! పెట్టుబడిదారీ విధానం పట్ల రిపబ్లికన్లలో సానుకూల వైఖరి 78 నుంచి 74 శాతానికి తగ్గింది.

Jun 07, 2023 | 07:46

2027 నాటికి భారతీయ రైల్వేలో 151 ప్రైవేట్‌ రైళ్లు నడుస్తాయి. స్టేషన్ల ఆధునీకరణ పేరుతో ప్రైవేటీకరణ కూడా అమలు చేస్తున్నారు.

Jun 06, 2023 | 07:54

        ఒడిశా బాలేశ్వర్‌ జిల్లా బహనాగా బజార్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం సంభవించిన ఘోర రైలు ప్రమాదం మాటలకందని విషాదం.

Jun 06, 2023 | 07:53

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రధానంగా సంపన్న పశ్చిమ దేశాల నుండే వస్తుంది. ఆ దేశాల కార్యకలాపాలతో ముడిపడిపోయి వుంటుంది.

Jun 06, 2023 | 07:52

రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలంటూ కొత్తగా నియమితుడైన రాజుకు సాంప్రదాయంగా ప్రధాన మత గురువు అందించే రాజదండమే ఇది.

Jun 04, 2023 | 06:37

మనం బతకటానికి ఏవేవీ ముఖ్యమైన అవసరమో - అవన్నీ ప్రకృతిలో ఉచితంగా, ధారాళంగా లభిస్తాయి. యథేచ్ఛగా వాడేస్తూ, వాటి ప్రాధాన్యాన్ని మనం అంతగా గుర్తించం.

Jun 04, 2023 | 06:34

జూన్‌ రెండవ తేదీతో తెలుగు రాష్ట్రాల విభజన పదో ఏట ప్రవేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ పార్టీ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించాయి.

Jun 04, 2023 | 06:32

ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక రంగాన్ని పునరుద్ధరించి వర్గపోరాట దిశగా నడిపించడంలో పర్స సత్యనారాయణ, నండూరి ప్రసాదరావుల పాత్ర కీలకమైనది.

Jun 04, 2023 | 06:29

రోడ్డు, రైలు, ఆకాశ మార్గం...ఈ మూడింటిలో ఏది సురక్షితమైన ప్రయాణం అంటే? అందరూ రైలు ప్రయాణమే సురక్షితమని చెబుతారు.