District News

Nov 20, 2023 | 23:17

ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లావ్యాప్తంగా కొద్దిరోజులులు నిర్వహిస్తున్న గ్రంథాయల ఉత్సవాలు సోమవారం ముగిశాయి.

Nov 20, 2023 | 23:16

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, దేవరపల్లి టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంతో టిడిపి శ్రేణులు రాజమహేంద్రవరంలో సోమవారం హర్షం వ్యక్తం చేశాయి.

Nov 20, 2023 | 23:16

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ కాకినాడ శిల్పారామంలోని శిల్పకళా వేదికపై శ్రీవాగ్దేవి నృత్య నికేతన్‌ ఆధ్వర్యంలో బాలోత్సవ్‌-2023 కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించినట్ట సంస్థ కార్యదర్శి టి.తేజేశ్వరరావు తెలి

Nov 20, 2023 | 23:15

ప్రజాశక్తి - సీతానగరం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని ఇనగంటివారిపేట గ్రామంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.

Nov 20, 2023 | 23:13

ప్రజాశక్తి - ఉండ్రాజవరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.

Nov 20, 2023 | 23:12

ప్రజాశక్తి-ఏలేశ్వరం తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ప్రత్తిపాడు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్‌ రిలే దీక్షలు చేపట్టారు.

Nov 20, 2023 | 23:10

ప్రజాశక్తి - దేవరపల్లి రాష్ట్రంలో నెలకున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు.

Nov 20, 2023 | 23:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రజల నుంచి వస్తున్న అర్జీలకు సత్వర పరిష్కారం చూపా లని, ఎప్పటికప్పుడు వాటి వివరా లను ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు.

Nov 20, 2023 | 23:08

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

Nov 20, 2023 | 23:06

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు ప్రారంభం అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రైతులు కోతలు ముమ్మరం చేశారు.

Nov 20, 2023 | 22:59

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గోదావరి తీరంలో నిర్వ హిస్తున్న గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగ విజయ వంతం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

Nov 20, 2023 | 22:46

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.