Business

Dec 25, 2022 | 21:33

ఢిల్లీ: గత ఏడాది అద్భుతమైన వఅద్ధి సాధించిన మ్యూచువల్‌ ఫండ్లు 2022లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాయి.

Dec 24, 2022 | 21:32

ఢిల్లీ : ప్రజానుకూల చానల్‌గా గుర్తింపు పొందిన ఎన్‌డిటివి పూర్తిగా కార్పొరేట్‌ అధినేత గౌతం అదానీ పరం అయ్యింది.

Dec 24, 2022 | 21:20

న్యూఢిల్లీ : వీడియోకాన్‌కు రుణాలు ఇవ్వడం ద్వారా క్విడ్‌ప్రోకోకు పాల్పడిన కేసులో ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఇఒ, ఎండి చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను సిబిఐ కస్టడీకి తీసుకుంది.

Dec 24, 2022 | 21:10

న్యూఢిల్లీ : వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ అయినా టిఎంఎల్‌ సివి మొబిలిటీకి ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (డిటిసి) 1500 ఇవి బస్‌ల ఆర్డర్‌ను ఇచ్చింది.

Dec 24, 2022 | 21:02

రూ.25వేల ఆదాయం వారిపై ఆంక్షలు గుర్తించిన బాలల హక్కుల కమిషన్‌

Dec 23, 2022 | 21:34

హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ సి తన 20వ వార్షికోత్సవం సందర్బంగా ప్రకటించిన ఆఫర్లలో భాగంగా తొలి లక్కీ డ్రాను నిర్వహించింది.

Dec 23, 2022 | 21:24

ప్రతీ మండల కేంద్రాన్ని చేరుకుంటాం శ్రీరామ్‌ ఫైనాన్స్‌ సిఇఒ వెల్లడి

Dec 23, 2022 | 21:18

హైదరాబాద్‌ : ఔట్‌డోర్‌ డిజిటల్‌ ప్రకటనల రంగంలో భారీ విస్తరణ లక్ష్యాలు పెట్టుకున్నట్లు బెల్‌ ప్లస్‌ మీడియా వెల్లడించింది.

Dec 23, 2022 | 21:10

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌ పే, ఇా కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లు వేరుపడ్డాయి.

Dec 23, 2022 | 21:01

సెన్సెక్స్‌ 980 పాయింట్ల పతనం

Dec 23, 2022 | 10:39

న్యూఢిల్లీ : మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌ స్వాధీనం చేసుకోనుంది.

Dec 22, 2022 | 20:51

వృద్థి రేటుకే దెబ్బ నీతి అయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ హెచ్చరిక