ప్రజాశక్తి-రామచంద్రపురం : మండలంలోని తోటపేటలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రామచంద్రాపురం మండల జడ్పిటిసి సభ్యుడు మెర్నీడి వెంకటేశ్వరరావు పై దాడి చేసి దుర్భాషలాడిన దామిశెట్టి గంగాపురుషోత్తం అతని కుమారుడు దామిశెట్టి సత్యనారాయణ మూర్తి లపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ద్రాక్షారం ఎస్సై బి వినోద్ తెలిపారు నిందితులపై 324 పై 506,365 సెక్షన్ కింద కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు.










