Nov 28,2022 16:52

ప్రజాశక్తి-గణపవరం : షుగర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తీసుకోవాలని గణపవరం లైన్స్ క్లబ్ అధ్యక్షులు చవ్వ రవికుమార్ అన్నారు సోమవారం క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కిలారి రవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఉచిత షుగర్ వ్యాధి ఉచిత పరీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడారు శిబిరంలో 50 మందికి షుగర్ వ్యాధి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రావూరి నాగరాజు నాయకులు ఎన్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు