Dec 01,2022 12:24

ప్రజాశక్తి - కశింకోట : కశింకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దీనోత్సవము సందర్బంగా గురువారం  డాక్టర్ ఎస్. తిరుపతిరావు ఆధ్వర్యంలో కశింకోట గ్రామం పుర వీధుల్లో ర్యాలీ  జరిగింది. ఈ ఎయిడ్స్ వ్యాధీ  పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యముగా వివాహేతారా సంబంధాలు ఉండరాడని తద్వారా వ్యాధి తీవ్రతను అరికట్టా వచ్చునని అవగాహనా కలిపించారు. సత్యనారాయణ, మురళీకృష్ణ  మరియు సూపర్ వైజర్, & పారామెడికల్ సీబ్బంది, ఆశలు పాల్గోన్నారు.