
హాంగ్‌జౌ : ఆసియన్ పారా గేమ్స్-2023 చైనాలోని హాంగ్‌జౌ లో సోమవారం ప్రారంభమైనాయి. మొదటి రోజు నుండే భారత్ పతకాల వేట మొదలుపెట్టింది. భారత్ మూడు బంగారు పథకాలు గెలిచింది. పురుషుల హైజామ్ లో రెండు బంగారు పతకాలు, క్లబ్ త్రో ఒక బంగారు పథకం గెలుచుకున్నారు. పురుషుల హైజంప్ T63 స్వర్ణాన్ని గెలుచుకోవడానికి కుమార్ 1.82 మీటర్లతో ఆసియా పారా గేమ్స్ రికార్డును నెలకొల్పగా, మరియప్పన్ తంగవేలు (1.80 మీ) మరియు గోవింద్‌భాయ్ రాంసింగ్‌భాయ్ పధియార్ (1.78 మీ) రాణించారు. అయితే తంగవేలు రజితం సాధించగా, గోవింద్‌భాయ్ రాంసింగ్‌భాయ్ పధియార్ (1.78మీ) APC నిబంధనల ప్రకారం కాంస్యం గెలవలేరు. సాధించారు. పురుషుల షాట్‌పుట్ (F1) ఈవెంట్‌లో మోను ఘంగాస్ కాంస్య పతకం సాధించగా, మహిళల కానో ఈవెంట్‌లో ప్రాచీ యాదవ్ రజతం గెలుచుకుంది.
APC నియమం ప్రకారం, మొత్తం మూడు పతకాలు సాధించేందుకు కనీసం నలుగురు అథ్లెట్లు పోటీలో ఉండాలి. "ముగ్గురు లేదా అంతకంటే తక్కువ మంది అథ్లెట్లు మాత్రమే పోటీపడే అసాధారణ సందర్భంలో, 'మైనస్-వన్ రూల్'ని అనుసరించి పతకం ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, ఒక ఈవెంట్‌ను 2 అథ్లెట్లు/జట్లు మాత్రమే ఖరారు చేస్తే, బంగారు పతకం మాత్రమే కేటాయించబడుతుంది" .