ఆస్ట్రేలియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. స్క్వాష్ మిక్సిడ్ డబుల్స్ ఫైనల్ లో భారత్ జంట విజయం సాధించింది. దీపికా పలికర్, హరిందర్ పాల్ సింగ్ జోడి మలేషియా జోడిపై 1-0 గెలుపొందింది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved