Mar 03,2023 22:46

శ్రీనగర్‌ : కాశ్మీర్‌ మహోత్సవ్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను సిపిఎం నేత మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి తీవ్రంగా విమర్శించారు. 'జమ్ము కాశ్మీర్‌ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించామని హోం మంత్రి చెప్పుకుంటును ప్రకటనలు వాస్తవాలకుపూర్తి విరుద్ధంగా వునాుయి, 2001, 2011, 2018ల్లో కూడా పంచాయతీ ఎనిుకలు నిర్వహించారు. పైగా, దేశంలోనిఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే ఎనిుకలు నిర్వహిస్తునాురు. కానీ అక్కడి ప్రజలు తమ అసెంబ్లీలకుప్రతినిధులను ఎనుుకునే హక్కును కోల్పోరనిఅనాురు. పంచాయతీరాజ్‌ సంస్థలు అసెంబ్లీలకుప్రత్యామాుయం కాదు, ఫెడరల్‌ నిర్మాణంలో ప్రజాస్వామ్యానికి కీలకమైన మూలస్తంభం చట్టసభ. జమ్మూ కాశ్మీర్‌లో అటువంటి మూల స్తంభానిు భారత ప్రభుత్వం నాశనం చేసిందని' తరిగామి విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి, ఓటర్ల జాబితాను సవరించినా అసెంబ్లీ ఎనిుకలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదనిఅనాురు. ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితినిప్రజాస్వామ్యానికి ఒక నమూనాగా ప్రభుత్వం చెబుతునుట్లైతే గుజరాత్‌లో లేదాఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో దానిు అమలు చేయకుండా ఆపుతోంది ఎవరనితరిగామి ప్రశిుంచారు. పెరుగుతును నిరుద్యోగం గురించి హోం మంత్రి విస్మరించడం దురదృష్టకరమనిఅనాురు. పెరుగుతును నిరుద్యోగంతో ఈ ప్రాంతంలో వేలాదిమంది యువత దిక్కుతోచనిస్థితిలో పడ్డారనాురు.