Mar 26,2023 15:50

ప్రజాశక్తి-ఏలూరు : జంగారెడ్డిగూడెం బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దుకాణంలోకి కారు దూసుకెళ్ళిoది. ఘటన స్థలంలోనే అప్పలనాయుడు అనే వ్యక్తి మృతి చెందారు. దుకాణం యజమాని పోలిన ప్రసాద్ కు గాయాలు అయ్యాయి.