Aug 06,2023 12:23

వత్తిగెడ్డ (మన్యం) : మాజీ ఉపముఖ్యమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల.పుష్పశ్రీ వాణి ఆదివారం ఉదయం వత్తిగెడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేశారు.