న్యూఢిల్లీ : విద్యుత్ ఉపకరణాల కంపెనీ హలనిక్స్ టెక్నాలజీస్ దేశంలోనే తొలిసారి 'అప్ డౌన్ గ్లో' ఎల్‌ఇడి బల్బ్'ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీని మీద భాగం (డోమ్), క్రింది భాగం (స్టెమ్) విభిన్న రంగుల్లో వెలుగుతూ.. 3 వేర్వేరు స్విచ్‌ల పద్ధతిలో గదుల్లో లైట్లతో మ్యాజిక్ సృష్టించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది. ఇవి 360 డిగ్రీల్లో కాంతిని వెదజల్లుతాయని తెలిపింది. దీని ధరను రూ.299గా నిర్ణయించింది.