Feb 07,2023 10:28

1. 1819- కచ్‌ భూకంపం
2. 1897- అసోం భూకంపం
3. 1904- బీహార్‌-నపాల్‌ భూకంపం
4. 1950- అసోం భూకంపం
5. 1976- కొయనా భూకంపం (మహారాష్ట్ర)
6. 1992- ఉత్తరకాశీ భూకంపం (ఉత్తరాఖండ్‌)
7. 1993- లాతూర్‌ భూకంపం (మహారాష్ట్ర)
8. 2001- భుజ్‌ భూకంపం (గుజరాత్‌)
ప్రతి ఏడాది సుమారు 10 లక్షల వరకు భూకంపాలు సంభవిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
2014-19 మధ్య సంభవించిన భూకంపాలు
1. 2014, ఆగస్టు 3న చైనాలో లూడియానా ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 756 మంది మరణించారు
2. 2015, ఏప్రిల్‌ 25- నేపాల్‌ భూకంపం- 7.8 తీవ్రత- 9,624 మంది మరణించారు
3. 2016, ఏప్రిల్‌ 16- ఈక్వెడార్‌ భూకంపం- 7.8 తీవ్రత- 139 మంది మరణించారు.
4. 2017, నవంబర్‌ 12- ఇరాన్‌-ఇరాక్‌ భూకంపం- 7.3 తీవ్రత- 1232 మంది మరణించారు.
5. 2018, సెప్టెంబర్‌ 28- సులవేశి భూకంపం, సునామీ (ఇండోనేషియా)- 7.5 తీవ్రత- 5,239 మంది మరణించారు.
6. 2019, ఏప్రిల్‌ 22- లుజాన్‌ భూకంపం (ఫిలిప్పైన్స్‌)- 6.1 తీవ్రత- 53 మంది మరణించారు.