Oct 30,2023 18:52

విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్‌, సింహాద్రి, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి.

  • రద్దయిన రైళ్ల వివరాలివీ..

12718 - విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌
12717 - విశాఖపట్నం - విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌
17239 - గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌
17267 - కాకినాడ - విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌
17268 - విశాఖపట్నం - కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌
07466 - రాజమండ్రి - విశాఖపట్నం మెమూ స్పెషల్‌
07466 - విశాఖపట్నం - రాజమండ్రి మెమూ స్పెషల్‌
17243 - గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌
08545 - కోరాపుట్‌ - విశాఖపట్నం స్పెషల్‌
08546 - విశాఖపట్నం - కోరాపుట్‌ స్పెషల్‌
22860 - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - పూరీ ఎక్స్‌ప్రెస్‌
17244 - రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌
17240 - విశాఖపట్నం - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (ఇవాళ, రేపు రద్దు)
22819 - భువనేశ్వర్‌ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
22820 - విశాఖపట్నం - భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
07470 - విశాఖపట్నం - పలాస ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌
07471 - పలాస - విశాఖపట్నం ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌
08583 - విశాఖపట్నం - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌
08584 - తిరుపతి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌
18525 - బరంపురం - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌
18526 - విశాఖపట్నం - బరంపురం ఎక్స్‌ప్రెస్‌

  • దారి మళ్లించిన రైళ్ల వివరాలు..

ధన్‌బాద్‌ నుంచి 29న బయల్దేరాల్సిన ధన్‌బాద్‌ - అలెప్పీ బకారో ఎక్స్‌ప్రెస్‌ను(13351) ఝార్సుగూడ, రారుపుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
హతియా నుంచి 29న బయల్దేరాల్సిన హతియా - ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను(12835) ఝార్సుగూడ, రారుపుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
విజయవాడ - నాగ్‌పుర్‌ - రారుపుర్‌ - ఝార్సుగూడ - ఖరగ్‌పూర్‌ మీదుగా..
28.10.2023 - ట్రైన్‌ నం.22852 - మంగళూరు సెంట్రల్‌ - సంత్రగచ్చి ఎక్స్‌ప్రెస్‌
29.10.2023 - ట్రైన్‌ నం.12246 - ఎస్‌ఎంవీ బెంగళూరు - హవ్‌డా దురంతో ఎక్స్‌ప్రెస్‌
29.10.2023 - ట్రైన్‌ నం.20890 - తిరుపతి - హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌
29.10.2023 - ట్రైన్‌ నం.12704 - సికింద్రాబాద్‌ - హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌
29.10.2023 - ట్రైన్‌ నం.12864 - ఎస్‌ఎంవీ బెంగళూరు - హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌
29.10.2023 - ట్రైన్‌ నం.22305 - ఎస్‌ఎంవీ బెంగళూరు - జసిది ఎక్స్‌ప్రెస్‌
28.10.2023 - ట్రైన్‌ నం.22503 - కన్యాకుమారి - ఎస్‌ఎంవీ బెంగళూరు
29.10.2023 - ట్రైన్‌ నం.12840 - ఎంజీఆర్‌ చెన్నై - హవ్‌డా మెయిల్‌
29.10.2023 - ట్రైన్‌ నం.18048 - వాస్కోడిగామా - షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌

  • రైళ్ల వేళల్లో మార్పులు..

హవ్‌డా నుంచి 29న 22.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా - శ్రీ ఎమ్‌. విశ్వేశ్వరయ్యా టెర్మినల్‌(బెంగళూరు) ఎక్స్‌ప్రెస్‌ను(12863) 30వ తేదీ 00.55 గంటలకు మార్చారు.
హవ్‌డా నుంచి 29న 23.25 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను(12867) 30వ తేదీ 01.25 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
హవ్‌డా నుంచి 29న 23.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా - ఎంజీఆర్‌ చెన్నై మెయిల్‌ను(12839) 30వ తేదీ 01.55 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
షాలిమార్‌ నుంచి 29న 01.50 గంటలకు బయల్దేరాల్సిన షాలిమార్‌ - తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ను(22642) 30వ తేదీ 01.50 గంటలకు మార్చారు.
ఎంజీఆర్‌ చెన్నై నుంచి 30న 07.00 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్‌ చెన్నై - షాలిమార్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను(12842) 30వ తేదీ 09.30 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
అలప్పుజా నుంచి 30న 06.00 గంటలకు బయల్దేరాల్సిన అలప్పుజా - ధన్‌బాద్‌ బోకారో ఎక్స్‌ప్రెస్‌ను(13352) 30వ తేదీ 09.00 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.