Dec 05,2022 07:50

తెలుగు భారతి సంస్థ నిర్వహిహిస్తున్న కథావిరించి కథల పోటీ నిర్వహిస్తోంది. కథల్లో కొత్తదనంతో పాటు కథా కథనమూ, చదివించే గుణమూ వుండాలి. కథాంశం, కథ నిడివి విషయంలో ఎలాంటి పరిమితులూ లేవు. అయితే ఏ వర్గాన్ని కించపరిచే కథలు స్వీకరించబడవు. బహుమతుల వివరాలు : ప్రధమ బహుమతి : లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి : రూ.50 వేలు, తృతీయ బహుమతి : రూ.30 వేలు. పాల్గొనే వారు కథలను ఈ కింది ఈమెయిల్‌ కు 05 -01-2023వ తేదీ లోపు పంపాలి. email : telugubharathi2021@gmail.com