Oct 07,2023 14:47

ఢిల్లీ : వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌.
తుది జట్లు
శ్రీలంక :కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలాగే, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, కసున్ రజిత
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, కగిసో రబాడ