కొలంబో : చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు మహిళల జట్టును, పురుష జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషుల జట్టుకు ఆల్‌రౌండర్ సహన్ అరాచ్చిగే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మహిళల జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8వరకు జరగనుంది.
పురుషుల జట్టు: లసిత్ క్రూస్‌పుల్లే, షెవోన్ డేనియల్, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్), అహన్ విక్రమసింఘే, లహిరు ఉదార (వికెట్ కీపర్), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్ వియస్కాంత్, నిమేష్ నూతుస్ర విముక్తి, నిమేష్ నూతుస్ర విముక్తి,
మహిళల జట్టు: చమరి అథాపత్తు (సి), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, అనుష్క సంజీవని, ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, ఉదేశిక కును ప్రబోధాని, ఉదేశిక ప్రబోధని షి ఫెర్నాండో










