Jul 23,2022 12:46

విశాఖ : పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ... సమ్మక్క ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం ప్రధాన కూడలిలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు 72 వ వార్డు కార్పొరేటర్‌ గంగారావు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.