న్యూఢిల్లీ : దిగ్గజ లైటింగ్ కంపెనీ సిగ్నిఫై కొత్తగా తమ ఫిలిప్స్ డైరెక్ట్ టు కన్స్యూమర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది, ఇది వినియోగదారుల లైటింగ్‌ను విప్లవాత్మకంగా మారుస్తుందని ఆ సంస్థ పేర్కొంది. నూతన ఇన్.షాప్.లైటింగ్.ఫలిప్స్.కమ్ వేదికలో వివిధ విభాగాలలో 1000 కంటే ఎక్కువ వినియోగదారుల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.