హైదరాబాద్ : ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ పరిమ్యాచ్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసీడర్‌గా క్రికెటర్ శివమ్ దూబేను నియమించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం శివమ్ ఐపిఎల్ 2023లో చెన్నైసూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. పరిమ్యాచ్ స్పోర్ట్స్‌కు ప్రచారకర్తగా వ్యవహారించడం సంతోషంగా ఉందని శివమ్ పేర్కొన్నారు.










