May 12,2023 09:08

ఓ ఎలుక తన పిల్లల్తో కలిసి విహారానికి బయల్దేరింది. ఇంతలో ఓ గండు పిల్లి ఎదురొచ్చింది. మ్యావ్‌..మ్యావ్‌ అంటూ మీదకి దూకబోయింది. ఎలుక తన పిల్లలతో... ''భయపడకండి. నేను ఉన్నాను.'' అని ధైర్యం చెప్పింది. పిల్లి వైపు తిరిగి 'భౌ..భౌ..' అని అరిచింది. పిల్లి కంగారుపడి పారిపోయింది. ఎలుక తన పిల్లల వైపు తిరిగి ... 'అందుకే చెప్పాను. సెకెండ్‌ లాంగ్వేజ్‌ కూడా ఇంపార్టెంటని' అని అన్నది.

- కె. భవాని,
- కె. భవాని,
9 వ తరగతి,
ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ హైస్కూలు,
హైదరాబాద్‌.