May 22,2023 07:33

రాయలసీమ సాంస్కతికోద్యమంలో భాగంగా ''రాయలసీమ సాంస్కతిక వేదిక'' ఏడవ రాయలసీమ మహా కవిసమ్మేళనం నిర్వహిస్తుంది. ''రాయలసీమ కీలక సమస్యలు- భవితవ్యం'' ఇతివత్త ంగా రాసిన కవితలను మే 25 2023 లోపు 99625 44299 వాట్సప్‌ నెంబరుకు పంపాలని కోరుతున్నాం. అంతర్జాల వేదికన మే28 ఆదివారం నాడు కవిసమ్మేళనం జరుగుతుంది. కవులకు ప్రశంసాపత్రాలతో పాటు, కవితలను సంకలనంగా ప్రచురిస్తాం.
వివరాలకు....
ఏ డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కతిక వేదిక,
99639 17187