May 13,2023 12:04

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : రాజధాని ప్రాంతం తుళ్లూరు రైతు దీక్షా శిబిరం వద్ద శనివారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. జై భీమ్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్‌ కుమార్‌ పాదయాత్ర నేపథ్యంలో... వైసిపి బైక్‌ యాత్ర చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. శిబిరం వద్ద రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు.