సాహిత్యం పొలి కేక Jan 07,2023 07:57 సమ సమాజం కోసం సమాజ సందేశం కోసం జాగృతి కోసం మా పోరాటం మారని మనుషుల్లో జన చైతన్యం కోసం మార్పు లేని బ్రతుకుల్లో నవ వికాసం కోసం నేటి యువతలో సామాజిక స్పృహ కోసం ఈ ఆరాటం మా పోరాటం పేదోడి గుండె చప్పుడు ఈ పొలి కేక. - ఎల్. ప్రఫుల్ల చంద్ర, సెల్: 6300546700