Oct 05,2023 20:57

న్యూఢిల్లీ : టెక్నలాజీ బ్రాండ్‌ పోకో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఫ్లిప్‌కార్ట్‌లో నెంబర్‌1 స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా నిలిచినట్లు పేర్కొంది. అక్టోబర్‌ 8 నుంచి 15వ తేది వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ సేల్‌ అక్టోబర్‌ 8న ప్రారంభమై అక్టోబర్‌ 15 వరకు కొనసాగనుంది. పలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లపై తక్షణ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది.