పాతూరి మాణిక్యమ్మ స్మారక జాతీయ స్థాయి సాహిత్య పురస్కారం - 2022 కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2021లో ప్రచురించిన కవితా సంపుటులు మాత్రమే పరిశీలనకు అర్హం. ఉత్తమ కవితా సంపుటికి రూ.5,000ల నగదు పురస్కారం ఉంటుంది. పరిశీలన నిమిత్తం రెండు కవితా సంపుటులను డిసెంబర్ 31, 2022లోగా పంపాలి. చిరునామా : డా. పాతూరి అన్నపూర్ణ, 1156/ 28/1, ప్రశాంతి నగర్, నవలాకుల గార్డెన్స్, నెల్లూరు - 524002. మొబైల్ నెంబరు : 94902 30939.










