Apr 03,2023 07:31

35వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు- 2022 ప్రదాన సభ ఏప్రిల్‌ 9, ఆదివారం రోజు అనంతపురంలో జరుగుతుంది. ప్రముఖ కవి వసీరా అవార్డును స్వీకరిస్తారు. రాధేయ పుస్తకం సాంత్వనం ఆవిష్కరణ ఉంటుంది. ముఖ్య అతిథిగా ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణ మూర్తి పాల్గొంటారు. ఈ సభలోనే కవయిత్రులు భారతి కోడె, వాణి కొరటమద్ది, గీతా వెల్లంకి, జంగం స్వయం ప్రభ; యువ దర్శకుడు రవీంద్ర సూరి నామాలకు ఆత్మీయ సత్కారాలు నిర్వహిస్తారు.
- డా.ఉమ్మడిశెట్టి రాధేయ, అవార్డు వ్యవస్థాపకులు.