విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 23 ఏప్రిల్ ఉదయం 10 గంటలకు స్థానిక విశాఖ పౌర గ్రంథాలయంలో 'కథా పరిమళాలు' పుస్తకావిష్కరణ జరుగుతుంది. 56 మంది రచయితల కథతో ఈ పుస్తకాన్ని ఎన్ కె బాబు ప్రచురించారు. కవి, ప్రముఖ వైద్యులు ఈదర పెద వీర్రాజు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీహరిరాజు, అడపా రామకృష్ణ, డా.మరడాన సుబ్బారావు, ఎస్. హనుమంతరావు, సర్వేశ్వర శాస్త్రి, మేడా మస్తాన్ రెడ్డి, శిరేల సన్యాసిరావు ప్రసంగిస్తారు.










