సాహితీస్రవంతి తూ.గో. జిల్లా అధ్యక్షులు డా.జోస్యుల కష్ణబాబు రాసిన 'శ్రీ కాళ్ళకూరి నారాయణ రావు గారి నాటకత్రయ సమాలోచనము' అనే పుస్తకావిష్కరణ ఈనెల 21 ఆదివారం సాయంత్రం 5 గంటలకు పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో జరుగుతుంది. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, ఉపాధ్యక్షులు గనారా, ప్రముఖ కవి డాక్టర్ రెంటాల శ్రీవేంకటేశ్వరరావు, డాక్టర్ గజరావు సీతారామస్వామి, సాహితీస్రవంతి పెద్దాపురం కార్యదర్శి శివ, శివకృష్ణ, క్రాంతి తదితరులు పాల్గొంటారు.
- కొత్త శివ, సాహితీస్రవంతి, పెద్దాపురం










