గులాబీల మల్లారెడ్డి రచించిన నవల - ప్రేమ పవనాలు - మానవతా సౌరభాలు (క్యాంపస్‌లో సరిగమలు) - ఆవిష్కరణ సభ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుంది. సభకు సి.ఎస్. రాంబాబు అధ్యక్షత వహిస్తారు. పుస్తకాన్ని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరిస్తారు. మంత్రి శ్రీదేవి, మామిడి హరికృష్ణ, చెన్నయ్య దోరవేటి, ప్రమోద్ ఆవంచ, వేముల ప్రభాకర్ హాజరవుతారు.










