Apr 10,2023 07:38

16 ఏప్రిల్‌ 2023 ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్లో డాక్టర్‌ వి.చంద్రశేఖర రావు సాహిత్య పురస్కారం-2023ను యువ కథకుడు వి.మల్లికార్జున్‌ కు ప్రదానం చేస్తారు. వాసిరెడ్డి నవీన్‌ అధ్యక్షత వహించే ఈ సభలో కె.శివారెడ్డి, వి.ప్రసూన, కాట్రగడ్డ దయానంద్‌, ఎ.కె.ప్రభాకర్‌, పర్ణ తోట పాల్గొంటారు.
- డాక్టర్‌ వి.ప్రసూన,
డాక్టర్‌ వి.చంద్రశేఖర రావు సాహిత్య కుటుంబం