Nov 10,2023 11:19

మన్యం (పార్వతీపురం) : పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి సంఘీభావ ర్యాలీ చేపట్టారు. అమెరికా సామ్రాజ్యవాదం గాజాపై చేస్తున్న మారణకాండను ఆపాలని డిమాండ్‌ చేశారు.