న్యూఢిల్లీ : లివ్‌లాంగ్ ఇామొబిలిటీ కొత్తగా రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసినట్లు వెల్లడించింది. యుపోరియాాఎల్‌ఎక్స్, నెస్టోర్‌ాఎస్‌ఎక్స్ పేరుతో రెండు వేరియంట్లను ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఒక్క ఛార్జింగ్‌తో యుపోరియా 40-50 కిలోమీటర్లు, నెస్టోర్ 30-40 కిలోమీటర్ల మేర ప్రయణించగలవని లివ్‌లాంగ్ ఇామొబిలిటీ ఎండి సురేష్ పాలపర్తి తెలిపారు. ఈ వినూత్న సైకిళ్లు సీనియర్ సిటిజన్లకు కూడా అనుకూలంగా ఉంటాయన్నారు. కాగా.. వీటి ధరలను ఆ సంస్థ వెల్లడించలేదు.