న్యూఢిల్లీ : ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ కె800జిటి టివి సీరిస్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. వేగవంతమైన, ఎలాంటి ఇబ్బందులేని గూగుల్ యుఐ, యుఎక్స్, గూగుల్ అసిస్టెంట్, ఇంటర్నల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ ప్లే స్టోర్ ఫీచర్‌లు కలిగి ఉందని పేర్కొంది. 65, 55, 50, 43యుహెచ్‌డ్ అంగుళాల పరిమాణంలో లభించనుందని తెలిపింది. ప్రారంభ ధరను రూ.16,990గా నిర్ణయించినట్లు తెలిపింది.