హాసినీ రామ చంద్ర ( H R C) లిటరరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త కథా రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2022 జనవరి - 2023 మార్చి మధ్య వెలువడిన తొలి కథా సంపుటాలు మాత్రమే పంపాలి. ఆ సంపుటి ఇప్పటివరకు ఏ పోటీలో బహుమతి వచ్చినదై ఉండకూడదు. అటువంటి తొలి కథా సంపుటాలకు ప్రముఖ సాహితీ వేత్తల నిర్ణయం ప్రకారం ప్రథమ, ద్వితీయ, తతీయ ప్రోత్సాహాలుగా రూ 5 వేలు, 3 వేలు, 2 వేలు అందజేస్తాము. కథా సంపుటాలు చేరటానికి చివరి తేదీ : 30-04-2023. చిరునామా : సుభాషిణి తోట, డోర్ నెం :15-13-309, బ్యాంకు కాలనీ, ఎస్‌బిఐ దగ్గర, ఖమ్మం - 507002. మొబైల్ నెం. 95028 18774










