Jan 09,2023 07:42

బాపురం గురురాజరావు కవితా పురస్కారం కొరకు 2022లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. ఈ పోటీకిగాను కవితా సంపుటాలు మూడేసి ప్రతులు ఫిబ్రవరి 20 లోగా పంపాలి. విజేతకు జ్ఞాపికతో పాటు రూ.7500 నగదు అందజేస్తాం. సంపుటాలు పంపాల్సిన చిరునామా :  K.V Meghanath Reddy, H.No. 11/21/01, NGOs colony,  Puttur - 517583, Tirupathi (D), AP. 6300318230. వివరాలకు : కె.వి. మేఘనాథ్‌ రెడ్డి, 63003 18230.