ప్రముఖ నాటక కళాకారులు, నాట్యాచార్యులు రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం ఈ సంవత్సరం కథలకు అందించనున్నాం. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రం, శాలువాతో పాటు రూ.10,116లు నగదు అందిస్తాం. రచయితలు తమ సొంత కథా సంపుటాలను పంపాలి. అవి జనవరి 2018 నుండి 2022 డిసెంబర్ 31 మధ్య ముద్రించబడి ఉండాలి. నాలుగు ప్రతులు డిసెంబర్ 31వ తేదీ 2022 లోగా చేరునట్లు పంపాలి. చిరునామా : గాజుల రవీందర్, ఇంటి నంబర్ 8-3-255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నంబర్ 12, భగత్ నగర్, కరీంనగర్ -505001. వివరాలకు 9848255525లో సంప్రదించవచ్చు.










