Aug 15,2023 21:37

బెంగళూరు : దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌కు లిబర్టీ గ్లోబల్‌తో భారీ ఒప్పందం జరిగింది. ఐదేళ్ల కాలపరిమితితో 2.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ దక్కింది. లిబర్టీ గ్లోబల్‌ టెక్నలాజీ సర్వీసెస్‌కు ఇన్ఫోసిస్‌ను మద్దతును అందించనుంది. ఆ సంస్థకు చెందిన ప్రపంచంలోని వినియోగదారులకు ఇన్ఫోసిస్‌ ద్వారా ఎఐ, ఇతర టెక్నలాజీ సేవలు అందనున్నాయి.