హైదరాబాద్ : ఐస్‌మేక్ రిఫ్రిజిరేషన్ 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 248.87 శాతం వృద్థితో రూ.4.43 కోట్ల లాభాలు సాధించినట్లు తెలిపింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 1.27 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.48.86 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు.. క్రితం త్రైమాసికంలో 36.48 శాతం పెరిగి రూ.66.68 కోట్లకు చేరాయి.










