Dec 05,2022 07:57

గుంటూరు, బ్రాడీపేట, తాలూకా ఆఫీసు ప్రాంగణంలోని పెన్షనర్ల సంఘ భవనంలో డిసెంబర్‌ 11 ఆదివారం ఉదయం 10 గంటలకు బులుసు కామేశ్వరరావు సంపాదకత్వంలో ప్రచురించిన 'డా. రావి రంగారావు సాహిత్య స్వర్ణోత్సవ సంచిక' ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొంటారు.
                                                        - పింగళి భాగ్య లక్ష్మి, కన్వీనరు,
                                                          అమరావతి సాహితీమిత్రులు