ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా)
జాతిపిత మహాత్మా గాంధీజీ, భారతదేశ చిత్రపటాలను కోడిగుడ్డుపై చిత్రించిన కవిటి మండలం కుసుంపురం పంచాయతీ కార్యదర్శి కొప్పల్ల రవి ఔరా అనిపించారు. మొదటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న రవి తనలోని దేశ భక్తిని ఇలా కోడిగుడ్డుపై ప్రతిబింబించి ఆకట్టుకున్నారు.










