Oct 26,2023 12:57

ప్రజాశక్తి-అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్‌ జరపాల్సి ఉందని పిటిషన్‌లో వివరించారు.