
జాతీయ క్రీడలు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 18ఏళ్ల దేశ్‌కుమార్ మీనా పోల్‌వాల్ట్‌లో సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పోల్‌వాల్ట్ పోటీల్లో దేవ్ కుమార్ 5.16మీ. ఎగిరి స్వర్ణ పతకం సాధించాడు. అలాగే వచ్చే ఏడాది జరిగే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్స్ పోటీలకు అర్హత సాధించాడు. 18ఏళ్ల దేవ్ కుమార్ వ్యవసాయ రైతు బిడ్డ. వ్యక్తిగత బెస్ట్ 5.20మీ. కాగా.. ఆ రికార్డును సమం చేయలేకపోయాడు.