Jul 30,2023 12:29

కూనవరం (అల్లూరి సీతారామరాజు) : గ్రామం అంతా వరదలో మునిగిపోవడంతో ... కూనవరం మండలంలోని కొండ్రాజుపేట గ్రామస్తులు తమ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో పునరావాస పాకలు వేసుకున్నారు. కొండ్రాజు పేట గ్రామస్తులు 7 కిలో మీటర్లు దూరంలో ఆర్‌ అండ్‌ బి రోడ్డు అడవి దగ్గర పాకలు వేసుకున్నారు. కూనవరం మండలం వెంకన్నగుడెం గ్రామ ప్రజలు నివాస గుడారాలు వేసుకుంటున్నారు.