Oct 02,2023 20:06

న్యూఢిల్లీ : నథింగ్‌కు చెందిన సబ్‌బ్రాండ్‌ సిఎంఎఫ్‌ తన తొలి ఉత్పత్తులను విడుదల చేసినట్లు తెలిపింది. వీటిలో బడ్స్‌ ప్రో, వాచ్‌ ప్రో, పవర్‌ 65డబ్ల్యు జిఎఎన్‌లు ఉన్నాయని పేర్కొంది. వీటి ధరలను వరుసగా రూ.3,499, రూ.4,499, రూ.2,999గా నిర్ణయించింది. ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.