Aug 22,2023 21:30

న్యూఢిల్లీ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఛైర్మన్‌ దినేష్‌ ఖారా పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే అక్టోబర్‌ ముగింపు నాటికి ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. కాగా.. పది నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని సమాచారం.