Aug 02,2023 21:55

ప్రజాశక్తి - రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలో విద్యుత్‌ షాక్‌తో ఓ ఏనుగు మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు..లక్ష్మీపురం గ్రామం రైతులు తమ మామాడి పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్‌ వైర్లను ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్‌ వైర్లు తగిలి ఏనుగు మృతి చెందింది.