May 29,2023 08:18

రాజదండాలు రాజ్యమేలు కాలంలో
జాతీయజెండాలు కాళ్ళకింద నలిగిపోతాయి.

రాచరిక చిహ్నాలు పట్టపు గౌరవం పొందే నేలలో
దేశానికి పతకాల ఖ్యాతి తెచ్చినవాళ్ళు నడి రోడ్డు మీద ఈడ్చబడతారు.