ఒక తడి అనేక సందర్భాలు, తూనీగతో సాయంకాలం, నూర్జహాన్ కు ప్రేమలేఖ అనే మూడు కవితా సంపుటాల ద్వారా తెలుగు కవితా లోకంలో విలక్షణ కవిగా పేరుపొందిన కవి, పద చిత్రాల పదనిసలతో కవిత్వానికి అపూర్వ పరిమళాలు అద్దుతున్న కవి అయిన తెలుగు వెంకటేష్ (99853 25362) గారిని డాక్టర్ రాధేయ కవితా పురస్కారం 2023 కోసం ఎంపిక చేశాం. ఈ అవార్డులో 5000 నగదుతో పాటు ఘన సన్మానం ఉంటుంది. పురస్కార ప్రదాన తేదీ, వేదికను తరువాత తెలియజేస్తాం.
- డా.పెళ్లూరు సునీల్, డా.సుంకర గోపాలయ్య, దోర్నాదుల సిద్ధార్థ
డాక్టర్ రాధేయ కవితా పురస్కార వ్యవస్థాపకుల










