Sep 05,2023 14:38

ప్రజాశక్తి -కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం తాళ్ళపాలెం హైస్కూల్‌ దివ్యంగా ఉపాధ్యాయులు కొర్రుపోలు వెంకటేశ్వరరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. మంగళవారం కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి చేతులు మీదుగా వెంకటేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి వెంకట సత్యవతి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మిమ్మ తదితరులు పాల్గొన్నారు.